Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu

2021-05-16 27

Raghurama Krishnam Raju beaten by police ? Here is how social media Reacted. He shows some injuries on his legs. The magistrate rejected the remand report after finding a lot of mistakes
#RaghuRamaKrishnamRaju
#CIDarrestYSRCPrebelMP
#RaghuramaKrishnamRajubeatenbypolice
#APCMJagan
#YSRCPGovt
#remandreport
#TDP
#రఘురామ కృష్ణరాజు

ప్రభుత్వంపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాజద్రోహం అభియోగం కింద సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు కొట్టారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. శనివారం(మే 15) మధ్యాహ్నం రఘురామను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టగా... పోలీసులు నిన్న రాత్రి తన కాళ్లు వాచిపోయేలా కొట్టారని ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.